విలాసవంతమైన వెకేషన్ ను పూర్తిచేసుకున్న మెగాస్టార్ కుటుంబం

Chiranjeevi-family
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో సహా విలాసవంతమైన ఒక ట్రిప్ కి వెళ్ళి ఈరోజు తిరిగివచ్చారు. మంగళవారం నుండి యధాప్రకారం తమ విధులకు హాజరుకానున్నారు

చిరంజీవి, శ్రీమతి సురేఖ, చరణ్, ఉపాసన మరికొంతమంది విదేశాలలో సుందరమైన ప్రదేశాలను వీక్షంచి వారి వారి బిజీ షెడ్యూల్ల నుండి ఉపశమనం పొందారు

చిరంజీవి ఇంటిని పునరుద్ధరీకరించడం కూడా ఈ విదేశీ యాత్ర వెనకున్న మరోకారణం. చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ ఆలోచనలలో వుంటే చిరు తన 150 వ సినిమా గురించి కసరత్తులు చేయనున్నాడు

Exit mobile version