మెగాస్టార్, బన్నీల క్లాష్..?ఎంతవరకు నిజం!

Published on Aug 28, 2021 12:00 am IST

ప్రస్తుతం మొత్తం ఇండియన్ సినిమా దగ్గర ఎక్కడా రిలీజ్ కానీ విధంగా మన టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రానున్న రోజుల్లో రెడీగా కూడా ఉన్నాయి. అయితే వాటిలో మన స్టార్ హీరోల సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ చిత్రం “ఆచార్య” రిలీజ్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ ఏమో కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” ఆల్రెడీ క్రిస్మస్ రేస్ కి ఫిక్స్ అయ్యిపోయింది. మరి ఈ సీజన్లోనే ఈ రెండు భారీ చిత్రాలకు క్లాష్ ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే బహుశా ఆచార్య కూడా క్రిస్మస్ రేస్ లో ఉండొచ్చని బాలీవుడ్ వర్గాల టాక్. మరి ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు కానీ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చే వరకు మాత్రం ఈ సస్పెన్స్ కి ఒక తెర పడుతుంది.

సంబంధిత సమాచారం :