చిత్రలహరి లేటెస్ట్ కృష్ణా కలెక్షన్స్ !

Published on Apr 15, 2019 8:36 am IST

సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’ ఇటీవల విడుదలై డీసెంట్ రివ్యూస్ ను తెచ్చుకుంది. ఇక మౌత్ టాక్ బాగుండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి రన్ ను కనబరుస్తుంది. అందులో భాగంగా కృష్ణా లో నిన్న 18. 69 లక్షల షేర్ ను రాబట్టి 3రోజులకు అక్కడ 59. 9 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది.

కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో నివేథ పేతురాజ్ మరో హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :