ప్రపంచ వ్యాప్తంగా ‘చిత్రలహరి’ ఫస్ట్ డే కలెక్షన్స్ !

Published on Apr 13, 2019 12:35 pm IST

ఎన్నో అంచనాల మధ్య కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం ‘చిత్రలహరి’. ఏప్రిల్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి డీసెంట్ నుంచి ఏవరేజ్ రివ్యూస్ వచ్చాయి. రూ. 13 కోట్లుకు బిజినెస్ చేసిన ఈ చిత్రం మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4.18 కోట్ల కోట్ల షేర్ ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా చిత్రలహరి మొదటి రోజు కలెక్షన్ల వివరాలు :

నైజాం – 0.83 కోట్లు
యు ఏ – 0.43 కోట్లు
సీడెడ్ – 0.52 కోట్లు
గుంటూరు – 0.32 కోట్లు
తూర్పు గోదావరి – 0.39 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.25 కోట్లు
కృష్ణా – 0.24 కోట్లు
నెల్లూరు – 0.15 కోట్లు

కర్ణాటక – 0.33 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 0.11 కోట్లు

యూఎస్ఏ – 0.44 కోట్లు
ఓవర్సీస్ : 0.6 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా చిత్రలహరి ఫస్ట్ డే షేర్ – Rs 4.07 కోట్లు

సంబంధిత సమాచారం :