వైజాగ్, తూర్పు గోదావరి ‘ఆగడు’ కలెక్షన్ రిపోర్ట్

వైజాగ్, తూర్పు గోదావరి ‘ఆగడు’ కలెక్షన్ రిపోర్ట్

Published on Sep 20, 2014 12:00 PM IST

aagadu-collections
సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో నిన్న రిలీజ్ అయిన ఆగడు సినిమా కలెక్షన్స్ కి ఇప్పుడప్పుడే కళ్ళెం పడేలా లేదు. ఎందుకంటే మొదటి రోజు నుంచే ‘ఆగడు’ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోతోంది. మొదటి రోజు వైజాగ్, తూర్పు గోదావరి ఏరియాల్లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి.. ఆ షేర్ వివరాలు మీ కోసం…

ఏరియా కలెక్షన్స్
వైజాగ్ 0.82 కోట్లు
తూర్పు గోదావరి 0.96 కోట్లు

మహేష్ బాబు కి ఉన్న స్టార్డం, తమన్నా గ్లామర్ టచ్ మరియు దూకుడు కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడం వల్ల బాక్స్ ఆఫీసు రికార్డ్స్ తో బద్దలవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు