విశ్వాసం షూటింగ్లో పాల్గొంటున్న వివేక్ !

విశ్వాసం షూటింగ్లో పాల్గొంటున్న వివేక్ !

Published on Jun 27, 2018 12:11 AM IST

Vivek
తల అజిత్ నటిస్తున్న విశ్వాసం షూటింగ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ కమెడియన్ వివేక్ . శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజిత్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు ప్రస్తుతం శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం లో నయనతార కథానాయికగా నటిస్తుంది

యోగి బాబు , తంబీ రామయ్య , రోబో శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు . ఇక వివేగం సినిమా తరువాత అజిత్ శివ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు