“భీమ్లా నాయక్” అవుట్ పుట్ అదిరిపోయిందా.?

“భీమ్లా నాయక్” అవుట్ పుట్ అదిరిపోయిందా.?

Published on Jan 19, 2022 10:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ షూట్ లో బిజీగా ఉంది. అయితే ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి సిద్ధం అయ్యిన సినిమా లాస్ట్ మినిట్ లో ఆగడంతో అప్పుడు షూట్ ని మేకర్స్ ఇప్పుడు ఫాస్ట్ గా కానిచ్చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో సినిమాని ఫిబ్రవరి 25 కి రిలీజ్ చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపైనే లేటెస్ట్ బజ్ ఒకటి తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ సినిమాపై వచ్చిన అవుట్ పుట్ అదిరిపోయిందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అవుట్ పుట్ చాలా సాలిడ్ గా వచ్చిందని తెలుస్తుంది. అందుకే మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారట. మరి ఈ సినిమా అనుకున్న టైం కి వచ్చే నాటికి పరిస్థితులు గాని బాగుంటే మళ్ళీ టాలీవుడ్ ఆడియెన్స్ ఒక పక్కా మాస్ బొమ్మని చూడడం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు