కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా, నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. బోల్డ్ ప్రోమోలతోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ అఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది. సినిమాలో యూత్ కి బాగా నచ్చే అంశాలు ఉండటంతో, పాజిటివ్ మౌత్ టాక్ రావాడంతో రెవిన్యూ పరంగా కూడా ఈ చిత్రం సంచలనాల దిశగా దూసుకెళ్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్స్ కు గాను 6, 93,06,237/- కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టిస్తుంది.
| ఏరియా | కలెక్షన్స్ |
| నైజాం | 39.56 లక్షలు |
| సీడెడ్ | 10.15 లక్షలు |
| నెల్లూరు | 2.13 లక్షలు |
| గుంటూరు | 4.27 లక్షలు |
| కృష్ణ | 4.17 లక్షలు |
| పశ్చిమ గోదావరి | 4.43 లక్షలు |
| తూర్పు గోదావరి | 5.53 లక్షలు |
| వైజాగ్ | 8.44 లక్షలు |
| ఉత్తరాంధ్ర | 78.68 లక్షలు |
| మొత్తం | 6.93 కోట్లు |


