మేఘా ఆకాష్, అదిత్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ సుశాంత్ రెడ్డి దర్శకత్వం లో రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ మేఘా. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. 2020 లో కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దియా చిత్రానికి ఇది రీమేక్ అవ్వడం తో సినిమా తెలుగు లో ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం సెప్టెంబర్ మూడవ తేదీన థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తుంది.
సెన్సార్ బోర్డ్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకున్న “డియర్ మేఘా”
సెన్సార్ బోర్డ్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకున్న “డియర్ మేఘా”
Published on Aug 25, 2021 8:00 PM IST
సంబంధిత సమాచారం
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై కొత్త రూమర్ ?
- ‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సెట్ ?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. ‘ధురంధర్’ బ్యూటీ కావాలంటున్న ఫ్యాన్స్!
- అతనితో బంధంపై త్రిష క్లారిటీ ఇస్తోందా ?
- తనకు కాబోయే సతీమణితో యంగ్ హీరో !
- సంగీత్ శోభన్ ‘రాకాస’కి సాలిడ్ ఓటీటీ డీల్!?
- ‘అల్లు అర్జున్ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- రవితేజ ‘ఇరుముడి’లో మరో హీరోయిన్ ?
- నా సినిమాని కావాలనే నెగిటివ్ చేశారు – శివాజీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- హాట్ కేకుల్లా ‘ధురంధర్ 2’ టిక్కెట్లు.. అప్పుడే లక్షకి పైగా తెగాయి!
- India Wins T20 World Cup 2026: శాంసన్ ఊచకోత.. బుమ్రా మాయాజాలం…సూర్యకుమార్ సేన చరిత్ర!
- మొత్తానికి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- AA23 : హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనిరుధ్.. ఎంతంటే..?
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
- పోల్ : T20 ప్రపంచ కప్ ఫైనల్ 2026 – ట్రోఫీని ఎవరు గెలుస్తారు?
- గ్యాంగ్స్టర్ లుక్లో తారక్.. బెంగళూరులో మాస్ చూపెట్టిన ఫ్యాన్స్..!
- వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. ట్విస్టులు మాములుగా ఉండవట..!


