అక్కడ 50 శాతం ఆక్యుపెన్సి తో ఓపెన్ అయిన థియేటర్స్

Published on Jan 27, 2022 5:02 pm IST

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. పలు చోట్ల ఈ మహమ్మారి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం తో థియేటర్లు మూసి వేయడం జరిగింది. పలు చోట్ల 50 శాతం ఆక్యుపెన్సి తో నడిపిస్తున్నారు ధియేటర్ యజమానులు. అయితే తాజాగా మరొక రాష్ట్రం లో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సి తో ఓపెన్ అయ్యాయి.

ఢిల్లీ లో 50 శాతం ఆక్యుపెన్సి తో ఓపెన్ అయ్యాయి. ఈ వార్త సినిమా అభిమానులను సంతోష పెడుతుంది అని చెప్పాలి. పాన్ ఐడియా మూవీ లకు ఈ న్యూస్ కాస్త ఉపశమనం ఇస్తుంది అని చెప్పాలి. చాలా ప్రాంతాల్లో 100 శాతం ఆక్యుపెన్సి లేకపోవడం మరియు వైరస్ పరిస్థితుల కారణంగా తమ సినిమాలని వాయిదా వేసుకున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :