ఇక మెగా హీరోకి “ప్రతిరోజు పండగే”…!

Published on Jun 24, 2019 10:38 am IST

సాయి ధరమ్ తాజాగా చిత్రలహరి మూవీతో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన తన తదుపరి మూవీగా కామెడీ రొమాంటిక్ చిత్రాల దర్శకుడు మారుతీడైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాతి కి విడుదల కానున్న ఈ మూవీ టైటిల్ “భోగి” అని ప్రచారం జరిగింది. కానీ ఈ మూవీ కి “ప్రతిరోజూ పండగే” అనే టైటిల్ నిర్ణయించారు.

నేడు మూవీ యూనిట్ సభ్యులు పూజా కార్యక్రమాలతో ముహూర్తపు షాట్ ని చిత్రీకరించి షూటింగ్ ప్రారంభించారు. గీత ఆర్ట్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More