‘టక్ జగదీశ్’లోని కొన్ని డైలాగ్స్.. ఓ లుక్కేయండి..!

Published on Sep 2, 2021 1:38 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గారపాటి, హ‌రీశ్ పెద్ది నిర్మించిన చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా కొన్ని డైలాగ్స్ కూడా బయటకొచ్చాయి. అయితే ఎమోషనల్‌గా అనిపిస్తున్న ఈ డైలాగ్స్ చూస్తుంటే ఫుల్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా అనిపిస్తుంది. మరీ మీరు కూడా ఈ డైలాగ్స్‌ని ఓ సారి చదివేయండి.

సంబంధిత సమాచారం :