“మీటర్” డిజిటల్, శాటిలైట్ పార్ట్నర్స్ ఇవే!

“మీటర్” డిజిటల్, శాటిలైట్ పార్ట్నర్స్ ఇవే!

Published on Apr 7, 2023 8:07 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో హీరో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ మీటర్ నేడు థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అతుల్య రవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ను చిరంజీవి, హేమలత పెదమల్లు లు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది.

ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జెమిని టీవీ ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం థియేటర్ల లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు