శ్రీనివాస కళ్యాణం మొదట ఆ స్టార్ హీరో దగ్గరికే వెళ్లిందట !
Published on Aug 12, 2018 8:11 pm IST


ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో శతమానం భవతి చిత్రంతో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈచిత్రం ఇటీవల విడుదలై విజయవంతగా ప్రదర్శించ బడుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోగా మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని అనుకున్నారట దిల్ రాజు.

సతీష్ ను ఎన్టీఆర్ దగ్గరికి తీసుకవెళ్లి కథను కూడా వినిపించారట. తరువాత ఏమైందో తెలియదు కానీ ఈ చిత్రాన్ని నితిన్ తో తెరకెక్కించారు. అయితే నితిన్ కంటే ముందు మరో ఇద్దరి హీరోలకు ఈ కథను వినిపించారట చిత్ర దర్శక నిర్మాతలు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook