‘సభకు నమస్కారం’ ఫై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు !

Published on Aug 2, 2018 5:01 pm IST

‘నా పేరు సూర్య’ చిత్రం తరువాత ఇంతవరకు తను చేసే తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన కొత్త చిత్ర ప్రకటన కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తుంటే గత రెండు రోజులు గా దిల్ రాజు ప్రొడక్షన్ లో బన్నీ ‘సభకు నమస్కారం’అనే చిత్రాన్ని చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలఫై తాజాగా నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. బన్నీ తో సభకు నమస్కారం అనే చిత్రాన్ని చేయడంలేదు. అవన్నీఫేక్ న్యూస్ ప్రస్తుతం నా బ్యానేర్ లో ‘శ్రీనివాసకళ్యాణం’తోపాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రాలను మాత్రమే నిర్మిస్తున్నానని ఆయన తెలియజేశారు. ఇక బన్నీకూడా ఇటీవల ట్విట్టర్ వేదికగా నా కొత్త చిత్రానికి ఇంకొంచం సమయం పట్టేలా ఉంది త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలియజేసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More