డైరెక్టర్ దుర్గా ప్రసాద్ తను తీసిన ‘లవ్ పాయిజన్’ సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా వినకుండా సెన్సార్ వారు సముఖత వ్యక్తపరచక పోవడంతో దుర్గా ప్రసాద్ బాధకి గురయ్యాడు. మెహదిపట్నంలోని సెన్సార్ బోర్డ్ లో ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ వారు రీసన్ లేకుండా, ఇబ్బంది పడేలా చేస్తున్న పనుల కారణంగా అన్ని ప్రక్కలనుంచి ఇబ్బందులు ఎదుర్కుంటోంది.
సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసిన డైరెక్టర్
సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసిన డైరెక్టర్
Published on Feb 15, 2013 5:15 PM IST
సంబంధిత సమాచారం
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది

