హాయ్ ఫ్రెండ్స్.. మేము నిర్వహించిన బాహుబలి ప్రత్యేక కాంటెస్ట్ ని ఇప్పుడు క్లోజ్ చేసాము. ఈ కాంటెస్ట్ ద్వారా ఒక లక్కీ విన్నర్ రెండు టికెట్స్ ని గెలుచుకుంటాడు. ఈ కాంటెస్ట్ కి అందరి నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న అందరికీ మా స్పెషల్ థాంక్స్. లక్కీ డ్రా ద్వారా మేము విన్నర్ ని సెలక్ట్ చేసాము. ఆ లక్కీ విన్నర్ పేరు సందీప్. మాదాపూర్ కి చెందిన ఈ విన్నర్ కి రేపు ఉదయం ప్రసాద్ ఐమాక్స్ లో ప్రసారం కానున్న 8:45నిమిషాల షోకి రెండు టికెట్స్ ని అందించనున్నాం. మరికొద్దిసేపట్లో టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి రానున్న అతని ఫోటోని త్వరలోనే అందిస్తాం.
ప్రత్యేక కాంటెస్ట్ : బాహుబలి టికెట్స్ విన్నర్ డీటైల్స్
ప్రత్యేక కాంటెస్ట్ : బాహుబలి టికెట్స్ విన్నర్ డీటైల్స్
Published on Jul 9, 2015 5:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మే 3న ఆహా లోకి క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!