బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలుగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే వచ్చే శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ 350 ఎపిసోడ్లోకి అడుగుపెట్టబోతుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్కి సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది.
అయితే ప్రోమోలో సెలబ్రేషన్స్, స్కిట్స్ చూస్తుంటే వచ్చే శుక్రవారం బొమ్మ దద్దరిల్లడం గ్యారెంటీ అనిపిస్తుంది. మరీ ఈ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ను మిస్ కాకుడదంటే వచ్చే శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ను తప్పక చూడాల్సిందే.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
