అదనపు పాటను జతచేయనున్న ‘గోవిందుడి’ బృందం?

అదనపు పాటను జతచేయనున్న ‘గోవిందుడి’ బృందం?

Published on Oct 8, 2014 4:32 AM IST

GAV
బాక్స్ ఆఫీస్ దగ్గర ‘గోవిందుడు’కి తిరుగులేకుండా నడుస్తుంది. నైజాం ఏరియాలో అప్పుడే 10కోట్ల మార్కును చేరుకున్న ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణాలో మిగిలిన ప్రదేశాలలో కూడా మంచి బిజినెస్ చేస్తుంది

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన రెవెన్యూని మరింతపెంచడంకోసం చిత్ర బృందం ఆల్బమ్ లో వుండి సినిమాలో మిస్ అయిన ఒకపాటను వెండితెరపై జతచేర్చనున్నారు. ‘కొ కొ కోడి’ అంటూ సాగే ఈ పాటను హరిహరన్ ఆలపించారు. దసరా సెలవుల నేపధ్యంలో విడుదలకావడమే ఈ సినిమా కలెక్షన్లకు భారీ హెల్ప్ అయినట్టు సినీ పండితుల విశ్లేషణ

తాజా వార్తలు