‘ఎఫ్ 2’ ఫైవ్ డేస్ కలక్షన్స్ !

‘ఎఫ్ 2’ ఫైవ్ డేస్ కలక్షన్స్ !

Published on Jan 17, 2019 8:16 PM IST

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు.

ప్రపంచవ్యాప్తంగా ‘ఎఫ్ 2’ ఐదు రోజుల షేర్ వివరాలు :

 

ఏరియా కలక్షన్స్
నైజాం 9 కోట్లు
సీడెడ్ 3.5 కోట్లు
ఉత్తరాంధ్ర 3.2 కోట్లు
తూర్పు గోదావరి 3.1 కోట్లు
పశ్చిమ గోదావరి 1.75 కోట్లు
కృష్ణా 2.30 కోట్లు
గుంటూరు 2.35 కోట్లు
నెల్లూరు 0.85 కోట్లు
మొత్తం ఐదు రోజులకు గానూ  ఏపి మరియు తెలంగాణ షేర్ Rs 26.05 కోట్లు
Tప్రపంచవ్యాప్తంగా  ఐదు రోజుల షేర్ Rs 34 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు