మజిలీ మొదటి వారం కలెక్షన్స్ !

Published on Apr 12, 2019 3:30 pm IST

యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ ఈ ఏడాది ఎఫ్ 2 తరువాత రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ సినిమా గా రికార్డు క్రీయేట్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 45.6 కోట్ల గ్రాస్ ను అలాగే 27.85 కోట్ల షేర్ ను రాబట్టింది.

దాంతో ఈచిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం నైజాం లో ఎక్సట్రార్డినరీ రన్ ను కనబరుస్తుంది. ఈరోజు తో అక్కడ 10కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

ప్రపంచ వ్యాప్తంగా మజిలీ 7 రోజుల కలెక్షన్ల వివరాలు :

నైజాం – 9.48 కోట్లు
వైజాగ్ – 3.08 కోట్లు
సీడెడ్ – 3 కోట్లు
గుంటూరు – 1.63 కోట్లు
తూర్పు గోదావరి – 1.30కోట్లు
పశ్చిమ గోదావరి – 0.97 కోట్లు
కృష్ణా – 1.46 కోట్లు
నెల్లూరు – 0.60 కోట్లు

కర్ణాటక& రెస్ట్ అఫ్ ఇండియా- 3.03 కోట్లు

యూఎస్ఏ – 3.30 కోట్లు

మొత్తం 7రోజులకు గాను షేర్ – 27.85 కోట్లు

సంబంధిత సమాచారం :