
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఒక సంచలనం. ఆ చిత్రం విడుదలై విజయం సాధించిన దగ్గరనుండి సినిమాకు సీక్వెల్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అత్తారింటికి దారేది సినిమాలో స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టిన ఈ సినిమా పవన్ రాజకీయ ప్రవేశం వలన వాయిదా పడుతూ వస్తుంది
తాజా సమాచారం ప్రకారం ‘గబ్బర్ సింగ్ 2′ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరకు పుర్తికానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు