“ఈగ” చిత్రం తరువాత నాని మరియు సమంత లు గౌతం మీనన్ చిత్రం లో కనిపించబోతున్నారు ఈ చిత్రం త్రిభాషా చిత్రం గా ఉండబోతుంది తెలుగు,తమిళ మరియు హిందీ లలో ఒకేసారి నిర్మిస్తున్నారు తెలుగు లో నాని కథానాయకుడిగా చేస్తుండగా తమిళ చిత్రం లో జీవా చేస్తున్నారు. తమిళ చిత్రానికి పేరు ఇప్పటికే ఖరారు అయ్యింది. ఈరోజు గౌతం మీనన్ తెలుగు చిత్ర పేరుని “ఎటో వెళ్లిపోయింది మనసు”గా ప్రకటించారు. ఈ పేరు గతం లో నాగార్జున నటించిన “నినే పెళ్ళాడుతా” చిత్రం లో ఒక పాట ప్రేరణగా పెట్టారు. “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది.
నాని, సమంత చిత్ర పేరుని ఖరారు చేసిన గౌతం మీనన్
నాని, సమంత చిత్ర పేరుని ఖరారు చేసిన గౌతం మీనన్
Published on Feb 11, 2012 10:53 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- బన్నీ కోసం మొన్న కింగ్.. ఇప్పుడు మరో స్టార్ హీరో.. ఎవరంటే..?
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- 83 ఏళ్ల వయసు.. 24 గంటల షూటింగ్.. బిగ్ బీ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా!
- భారీ సెక్యూరిటీ మధ్య ఐకాన్ స్టార్.. ఎందుకంటే..?
- లోకేష్ కనగరాజ్ ‘డిసి’ రిలీజ్.. సౌండ్ సరిపోతుందా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!


