రామ్ చరణ్ ‘గోవిందుడి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

రామ్ చరణ్ ‘గోవిందుడి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Oct 9, 2014 7:14 PM IST

GAV_TG
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. దసరా కాకునగా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్తర్ ని అందుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ వీక్ కి సంబందించిన పూర్తి కలెక్షన్స్ యొక్క షేర్స్ రిపోర్ట్ ని మీకు అందిస్తున్నాం..

ఏరియా కలెక్షన్స్
నైజాం 9.37 కోట్లు
సీడెడ్ 6.30 కోట్లు
ఉత్తరాంధ్ర 2.75 కోట్లు
గుంటూరు 2.90 కోట్లు
తూర్పు గోదావరి 2.22 కోట్లు
పశ్చిమ గోదావరి 1. 90 కోట్లు
కృష్ణా 1.86 కోట్లు
నెల్లూరు 1.20 కోట్లు
కర్ణాటక 3.20 కోట్లు
మిగిలిన ఇండియా 0.60 కోట్లు
ఓవర్సీస్ 2.2 కోట్లు
మొత్తం 34.52 కోట్లు

తాజా వార్తలు