గోవిందుడి నిడివి 2గంటల 29నిముషాలు

Published on Sep 27, 2014 9:42 pm IST

GAV-(3)
రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అక్టోబర్ 1న విడుదలకు సిద్ధంగా వుంది. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిడివి 2గంటల 29 నిముషాలుగా తెలిపారు

ఈ కుటుంబ కధా చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్, కమిలినీ ముఖర్జీ, శ్రీకాంత్ వంటి నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతల మదిలో నిలిచాయి

సంబంధిత సమాచారం :