50రోజులు పూర్తిచేసుకున్న గీతాంజలి

50రోజులు పూర్తిచేసుకున్న గీతాంజలి

Published on Sep 28, 2014 4:58 AM IST

Geethanjali-2
అంజలి మరియు శ్రీనివాస్ రావు నటించిన హర్రర్ కామెడీ గీతాంజలి సినిమా నేటితో 50రోజులు పూర్తిచేసుకుంది. ఇప్పటికీ కొన్ని సెంటర్ లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతుంది. సినిమాపై అంచనాలు లేకుండా విడుదలై మంచి కామెడితో హిట్ టాక్ ని సంతరించుకుంది

ప్రధాన తారాగణంతో పాటు బ్రాహ్మి వంటి తారలు తోడవ్వడంతో సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. రాజ్ కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కోనా వెంకట్ డైలాగులు అందించాడు. ఎం.వి.వి సత్యనారాయణ ఈ సినిమాకు నిర్మాత.

తాజా వార్తలు