‘గీత గోవిందం’ ఐదు రోజుల కలెక్షన్స్
Published on Aug 20, 2018 3:16 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతూ భారీ బ్లాక్ బ్లాస్టర్ దిశగా దూసుకువెళ్తుంది ఈ చిత్రం.

విజయ్ దేవరకొండను స్టార్ గా మరో మెట్టు ఎక్కించిన ఈ చిత్రం ఐదు రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా Rs 31.21 C కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఇంకా హౌస్ ఫుల్కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. చూస్తుంటే గీత గోవిందం విజయ్ కెరీర్ లోనే ఓ మైలురాయిలా నిలిచిపోయ్యేలా కనిపిస్తోంది.

ఐదు రోజులుగానూ ఏరియా వైస్ కలెక్షన్ల వివరాలు :

కృష్ణ1.72 కోట్లు

 

ఏరియా కలెక్షన్స్
నైజాం 8.65 కోట్లు
సీడెడ్ 3.35 కోట్లు
నెల్లూరు 0.68 కోట్లు
గుంటూరు 1.8 కోట్లు
కృష్ణ 1.72 కోట్లు
ఈస్ట్ గోదావరి 1.86 కోట్లు
వెస్ట్ గోదావరి 1.5 కోట్లు
వైజాగ్ 2.2 కోట్లు
కర్ణాటక 2.3 కోట్లు
తమిళ్ నాడు 0.7 కోట్లు
ROI 0.5 కోట్లు
US 5.95 కోట్లు
Aus 0.5 కోట్లు
ROW 0.5 కోట్లు
మొత్త్తం షేర్ 31.21 కోట్లు
  • 11
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook