కృష్ణ జిల్లాలో ‘గూఢచారి’ టెన్త్ డే షేర్ !

Published on Aug 13, 2018 9:16 am IST

అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘గూఢచారి’. ఆగష్టు 3న విడుదలై ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా బాక్స్-ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. కాగా కృష్ణ జిల్లలో భారీగా వసూళ్లు చేస్తూ హౌస్ ఫుల్కలెక్షన్స్ తో ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి

కాగా టెన్త్ డే షేర్ కృష్ణ జిల్లాలో గూఢచారి 4,66,705 రూపాయలను కలెక్ట్ చేయగా టోటల్ షేర్ 56,04,589 కలెక్ట్ చేసింది. ఈ రెవిన్యూ పరంగా చూసుకుంటే అడివి శేష్ కెరీర్ లోనే భారీ విజయం సాధించిన చిత్రంగా నిలుస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More