50రోజులు పూర్తిచేసుకున్న గోవిందుడు అందరివాడేలే

50రోజులు పూర్తిచేసుకున్న గోవిందుడు అందరివాడేలే

Published on Nov 20, 2014 4:17 AM IST

Govindudu-Andarivadele
మసాల యాక్షన్ చిత్రాలతో వరుసపెట్టి విజయాలు సాధించిన రామ్ చరణ్ కాస్త ట్రెండ్ మార్చి ‘గోవిందుడు అందరివాడేలే’ రూపంలో కుటుంబ కధా చిత్రాలకు దగ్గరయ్యాడు. తన ప్రయత్నం ఫలించి సినిమా విజయం సాధించింది. కుటుంబ సమేతంగా సినిమాను చూసి భారీ విజయాన్ని అందించారు. పండుగ సమయంలో విడుదలకావడం ఈ చిత్రం యొక్క కలెక్షన్లకు దోహదపడింది

ఈ సినిమా నేటితో 50రోజులు పూర్తిచేసుకుంది. బాక్స్ ఆఫీస్ దాగ్గర ఫ్యామిలీ ఓరియంటడ్ సినిమాలకు ఇంకా ప్రజలు నీరాజనాలు పలుకుతారని నిరువుపించిన ఈ సినిమాకు 123 తెలుగు ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు