జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘యముడు’ ఆడియో లాంచ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ చిత్రానికి ‘ధర్మో రక్షతి రక్షితః’ ఉపశీర్షిక. శ్రావణి శెట్టి కథానాయికగా నటించారు.
ఈ కార్యక్రమంలో ప్రియాంక, మల్లిక మొదటి పాటను, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రెండో పాటను, కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక మూడో పాటను, మల్లిక నాలుగో పాటను విడుదల చేశారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ‘‘చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ‘యముడు’ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జగదీష్ కష్టపడి ఈ సినిమా తీశారు,’’ అన్నారు.
హీరో, దర్శకుడు జగదీష్ ఆమంచి మాట్లాడుతూ, ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించాం. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను,’’ అన్నారు.
హీరోయిన్ శ్రావణి శెట్టి, ‘‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది,’’ అన్నారు.
ఘనంగా ‘యముడు’ ఆడియో లాంచ్ వేడుక
ఘనంగా ‘యముడు’ ఆడియో లాంచ్ వేడుక
Published on Jul 28, 2025 8:00 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: విష్ణు విన్యాసం – రొటీన్ కాన్సెప్ట్ కానీ ఎంటర్టైన్ చేస్తుంది
- హోంబలే సంచలనం: విదేశాల్లోనూ మన సినిమాల జెండా పాతేందుకు రెడీ!
- సమీక్ష : సన్ ఆఫ్ – డిజప్పాయింట్ చేసే ఎమోషనల్ డ్రామా
- ఓటీటీ సమీక్ష : D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు – జీ5లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజ్.. ఓటీటీ డీల్ ఏకంగా రూ.80 కోట్లు..?
- మరో బిగ్ ఛాన్స్ కోల్పోయిన దీపిక.. ఈసారి ఎక్కడంటే..?
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ కాంట్రోవర్సీ చిత్రం ‘హాట్ స్పాట్ 2 మచ్’.. ఎందులో అంటే..?
- ఓటీటీ అలెర్ట్ : ఒకేసారి రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కి వచ్చిన ‘హనీ’..!
- ఎన్టీఆర్-నీల్ మూవీలో ఆ యంగ్ హీరో.. అసలు విషయం ఏమిటంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ది బ్లఫ్’ – తెలుగు డబ్ హాలీవుడ్ చిత్రం ప్రైమ్ వీడియోలో
- లేటెస్ట్: ‘పెద్ది’ రెండో సాంగ్ డేట్ వచ్చేసింది.. మాస్ మేనియా ఎప్పుడు నుంచంటే!
- అఫీషియల్ గా భార్య భర్తలైన విజయ్, రష్మిక.. సరిగ్గా ఇన్ని నిమిషాలకి!
- ఎన్టీఆర్-నీల్ మూవీలో ఆ యంగ్ హీరో.. అసలు విషయం ఏమిటంటే..?
- అనిరుద్ మ్యాజిక్.. అప్పుడు ‘దేవర’కి ఇప్పుడు ‘ప్యారడైజ్’కి
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘శ్రీ చిదంబరం గారు’
- India vs Zimbabwe T20 World Cup 2026: ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌కు రెడీ అయిన టీమిండియా.. నెట్స్‌లో భారీ సిక్సర్లతో ప్రాక్టీస్!
- 15 నిమిషాలు స్వామి వారి దర్శనం.. విమర్శలపై స్పందించిన ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ


