సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌ !

సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌ !

Published on Jan 17, 2019 4:00 PM IST

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే నవ్విస్తోంది. పైగా మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా మంచి రెవిన్యూని కూడా రాబడుతుంది.

కాగా ఎఫ్ 2 సినిమా సూపర్ సక్సెస్ కావడంతో.. సక్సెస్ మీట్ ను నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. జనవరి 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు జెఆర్సి కన్వెన్షన్లో సక్సెస్ మీట్ ఘనంగా జరగనుంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు