గెస్ : ఈ సంచలనాత్మక స్టన్నింగ్ బ్యూటీ ఎవరు ?

Published on Jun 1, 2020 12:49 pm IST

హింట్ : ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈమె ఓ స్టార్ హీరోయిన్. పైగా షారుఖ్ ఖాన్‌ తో కూడా కలిసి నటించింది. మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.


ఆన్సర్ : ఈ ఫోటోలోని అందమైన బ్యూటీ మరెవరో కాదు, పాకిస్తాన్ నుండి వచ్చి సంచలనాత్మక నటిగా పృ తెచ్చుకున్న మహిర ఖాన్. ఈమె షారుక్ తో కలిసి రయీస్ చిత్రంలో నటించింది.

సంబంధిత సమాచారం :

More