గెస్: ఈ సహజ నటి ఎవరో చెప్పండి?

గెస్: ఈ సహజ నటి ఎవరో చెప్పండి?

Published on May 29, 2020 12:49 PM IST

హింట్: సౌత్ ఇండియాకు చెందిన ఈ హీరోయిన్ సౌత్ చిత్రాలతో పాటు హిందీలో కూడా చిత్రాలు చేసింది. మంచి నటిగా పేరున్న ఈమె ఎవరో గుర్తించి కామెంట్ చేయండి.


 

ఆన్సర్:ఈమె ఎవరో కాదు మలయాళ నటి పార్వతి తిరువోతు. మలయాళ చిత్రాలతో ఎక్కువగా నటించిన ఈమె, హిందీలో లెజెండరీ యాక్టర్ లేట్ ఇర్ఫాన్ ఖాన్ సరసన ఖరీబ్ ఖరీబ్ మూవీలో నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు