గెస్ : ఈ మోస్ట్ హాట్ బ్యూటీ ఎవరు ?

Published on May 16, 2020 6:32 pm IST

హింట్ :ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈ హీరోయిన్ తన కెరీర్‌ ను గ్రాండ్ గానే ప్రారంభించింది, కానీ పాపం సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయింది. మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.


 

ఆన్సర్ : ఈ అస్పష్టమైన ఫోటోలో ఫేస్ కనబడని ఈ మోస్ట్ హాట్ బ్యూటీ మరెవ్వరో కాదు, పంజాబీ మరియు హిందీ నటి ‘మహీ గిల్’. ఆమె ‘దేవ్.డి’సినిమాతో సంచలనంగా మారింది, కానీ ఆ తరువాత ఆమెకు పెద్ద సినిమాలు ఏవి లేవు.

సంబంధిత సమాచారం :