గెస్ : ఈ స్టార్ కిడ్ ఎవరో గుర్తించండి?

Published on May 26, 2020 6:00 pm IST

హింట్: ప్రముఖ నటుడు కుమార్తె అయిన ఈ హీరోయిన్ కొన్ని తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేసింది. తమిళంలో కూడా నటించిన ఈమె కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించింది . మరి ఈ హీరొయిన్ ఎవరో గుర్తించి మీ ఆన్సర్ కామెంట్ చేయడం. పూర్తి ఫోటో రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది.


 

ఆన్సర్: మెగా డాటర్ కొణిదెల నిహారిక దే ఈ ఫోటో. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కూతురు నిహారిక సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాలలో నటించింది. అలాగే ముద్ద పప్పు ఆవకాయ్, నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్ లలో నటిచింది.

సంబంధిత సమాచారం :

More