గెస్: ఈ స్టార్ సిస్టర్ ఎవరో చెప్పండి?

గెస్: ఈ స్టార్ సిస్టర్ ఎవరో చెప్పండి?

Published on May 30, 2020 5:09 PM IST

హింట్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ చెల్లెలిగా వెండితెరకు పరిచయమైన ఈ బాలీవుడ్ బ్యూటీ, తెలుగు మరియు తమిళ భాషలలో కూడా నటించింది. ఐతే అక్క వలే అంతటి స్టార్ డమ్ సంపాదించలేక పోయింది. మరి ఈమె ఎవరో గుర్తించి కామెంట్ చేయండి.


 

ఆన్సర్: ఈమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి. తెలుగులో పిలిస్తే పలుకుతా అనే చిత్రంలో ఈమె నటించింది. హిందీలో కొన్ని చిత్రాలలో నటించినా స్టార్ గా ఎదగలేక పోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు