గెస్: ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎవరో చెప్పండి?

Published on May 28, 2020 3:33 pm IST

హింట్: సౌత్ ఇండియాలో వరుసగా సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ గత ఏడాది తెలుగులో ఇద్దరు యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. మరి ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎవరో గుర్తించి కామెంట్ చేయండి


 
ఆన్సర్: అవును ఈ అద్భుత నటి ఎవరో కాదు…శ్రద్దా శ్రీనాధ్. గత ఏడాది ఈమె నాని ఎమోషనల్ ఎంటర్టైనర్ జెర్సీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అలాగే ఆది సాయి కుమార్ కి జంటగా జోడి మూవీలో కూడా చేసింది. ఇక తమిళంలో పింక్ రీమేక్ గా వచ్చిన నెర్కొండ పార్వై మూవీలో కీలక రోల్ చేశారు.

సంబంధిత సమాచారం :

More