
శేఖర్ కమ్ముల తీసిన అనామిక సినిమా ప్రచారానికి నయతార అంత ఆసక్తి చూపించని విషయం తెలిసినదే. అయితే ఇప్పుడు తన మనసు మార్చుకోనుంది అని సమాచారం. ఎందుకంటే ఈ సినిమాలో పెద్ద నాయికగా పేరున్న పాత్ర పోషించింది ఈ భామే
ఇటీవలే జరిగిన ఆడియో విడుదలకు ఈ భామ రాణి విషయం తెలిసినదే. అయితే ఆ వేడుకకు హాజరుకాకపోయినా సినిమాకు తనవంతు న్యాయం చేసానని నయన్ చెప్పుకొచ్చింది. సినిమా విడుదలకు ఇంకా 6 రోజులే వున్నందున నయనతారను ప్రచారంలో పాల్గోమని కోరారట. ఈ భామ నుండి అధికారిక ప్రకటన రాకపోయినా ప్రచారంపై తన దృష్టిని మర్చుకోనుందని సమాచారం
కీరవాణి సంగీతదర్శకుడు. ఈ సినిమా మే 1న మనముందుకు రానుంది

