తమిళ స్టార్ హీరో ‘ఇళయదళపతి’విజయ్ నటిస్తున్న నూతన చిత్రం యొక్క క్లైమాక్స్ సీక్వెన్స్ ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెన్స్ ని ఎకంగా 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా విజయ్ కి 62 వ చిత్రం. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ఈ సినిమాకి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మాములుగానే మురుగదాస్ చిత్రాలలో క్లైమాక్స్ సీన్స్ భారీ గా ఉంటాయి. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. హీరో విజయ్ సరసన కీర్తీ సురేష్ నటీస్తుండగ వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు . సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చేయనున్నారు.
విజయ్ 62వ చిత్రంలో భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ !
విజయ్ 62వ చిత్రంలో భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ !
Published on May 22, 2018 3:09 AM IST
సంబంధిత సమాచారం
- ‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- చేదు అనుభవాన్ని వివరించిన నటి వితిక !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?


