హుషారు నాకు తెలుగులో మంచి గుర్తింపును తీసుకువస్తుంది – హీరోయిన్ హేమల్ !

హుషారు నాకు తెలుగులో మంచి గుర్తింపును తీసుకువస్తుంది – హీరోయిన్ హేమల్ !

Published on Dec 1, 2018 1:00 PM IST

Himal

‘హుషారు’ సినిమాలోని ‘ఉండిపోరాదే’ అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యి సినిమాపై అంచనాలను పెంచేంది. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర హీరోయిన్ హెబ్బల్ సినిమా గురించి మీడియా తో మాట్లాడుతూ.. హుషారు చిత్రంలో నేను సౌమ్య అనే పాత్రలో నటించాను. కెరీర్ ని సీరియస్ గా తీసుకొనే అమ్మాయి పాత్రా నాది. ఈ పాత్రా తెలుగు లో నాకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది.

అలాగే ఈ యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్ అందరికి కనెక్ట్ అవుతుంది. ఇక ఈసినిమాలో మొత్తం 5పాటలు వున్నాయి. రెండు సాంగ్స్ లో నేను కనబడుతాను. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అని హేమల్ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు