‘సాహో’ అప్ డేట్ కోసం రెబెల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొత్తానికి టీజర్ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఈ రోజు సాయంత్రం టీజర్ కి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు ‘సాహో’ నిర్మాతలు. ఇక ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ భారీ చిత్రం విడుదలకానుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జూన్ మూడో వారం నుండి ప్రభాస్ డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇక సాహో సబ్జక్ట్ కి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఏక కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పైగా హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
‘సాహో’ టీజర్ కోసం అభిమానల ఎదురుచూపులు !
‘సాహో’ టీజర్ కోసం అభిమానల ఎదురుచూపులు !
Published on Jun 10, 2019 12:33 PM IST
సంబంధిత సమాచారం
- Netflix in Hyderabad: నెట్‌ఫ్లిక్స్ రాకతో భాగ్యనగరంలో మారనున్న సినిమా రేంజ్!
- ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్: మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ రాకముందే ఫస్ట్ పార్ట్ రీ-రిలీజ్!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఓజి’ హీరోయిన్ ‘మేడ్ ఇన్ కొరియా’
- Box Office : ఉస్తాద్ భగత్ సింగ్ ముందున్న పెద్ద టాస్క్.. రాజా సాబ్ చేసిన ఆ తప్పు రిపీట్ చేయొద్దు!
- పిక్ టాక్: ‘వృష కర్మ’ కోసం బీస్ట్ మోడ్ లోకి మారిన నాగ చైతన్య!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ బజ్ వైరల్!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఎమోషనల్ డ్రామా ‘నవాబ్ కేఫ్’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో సాంగ్ పైనే ఫ్యాన్స్ కళ్ళు!
- ‘ఓజి’ బ్యూటీ డైరెక్ట్ ఓటీటీ సినిమాకి కొంచెం బ్రేక్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ డేట్ లాక్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డులకు చెక్ పెట్టేది ఆ రోజే..!
- ఓటీటీ సమీక్ష : లాక్డౌన్ – అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ చిత్రం
- అల్లు అర్జున్ కోసం అట్లీ వెరైటీ టైటిల్..?
- మహేష్ ఫ్యాన్స్ కి పవన్ దర్శకుడు క్షమాపణ.. అసలేం జరిగిందంటే!
- ట్విస్ట్: ‘ఉస్తాద్’లో ఈ సాంగ్ తీసేసారా?
- సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ‘ధురంధర్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ బజ్ వైరల్!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో సాంగ్ పైనే ఫ్యాన్స్ కళ్ళు!


