ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీతో అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది – శ్రీకాంత్

Published on Mar 10, 2022 11:00 am IST

ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్ లో హీరో శ్రీకాంత్ నటించారు. దర్శకుడు వీరభద్రం చౌదరి ఈ యాడ్ ను డైరెక్ట్ చెయ్యడం విశేషం. ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్స్ యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో ఆలేరు కు చేరువలో ఈ వెంచర్స్ ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబానికి సొంతింటి కలను నెర వేర్చుకోవడానికి తక్కువ ధరలో డిటిసిపి ఆమోదించబడిన ఓపెన్ ఫ్లాట్స్ అందుబాటులో కలవని ప్రసెయిల్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ,
ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీతో అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది. మంచి సంకల్పంతో ముందుకు వెళుతున్న కుమార్ గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. దర్శకుడు వీరభద్రం చౌదరి తో ఈ యాడ్ చెయ్యడం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్” అని అన్నారు.

సంబంధిత సమాచారం :