“కపటదారి”పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హీరో సుమంత్..!

Published on May 28, 2020 1:41 am IST

సుమంత్, హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి కాంబినేషన్‌లో కపటదారి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కన్నడ హిట్ సినిమా కావలధారి సినిమాకు ఇది రీమేక్, కాగా క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ కపటదారి.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన హీరో సుమంత్ ఓ అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కంటే ముందే అయిపోయిందని, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే మీ ముందుకు రాబోతుందంటూ తెలిపాడు.

సంబంధిత సమాచారం :

More