మహేష్ సినిమాకోసం కెమెరామెన్ కి కోట్లు గుమ్మరిస్తున్నారు

మహేష్ సినిమాకోసం కెమెరామెన్ కి కోట్లు గుమ్మరిస్తున్నారు

Published on Oct 17, 2014 6:15 PM IST

maadhi
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మాదీ తన మార్కు విజువల్స్ ఇవ్వడంలో దిట్ట. మిర్చి సినిమాలో అతని ప్రతిభను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఇప్పుడు కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమాకు సైతం ఇతన్నే ఎంచుకున్నారు

అయితే విశేషం ఏమిటంటే ఈ సినిమాకోసం ఆటను ఏకంగా 1.4 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఈ వార్తేగనుక నిజమైతే టాలీవుడ్ టెక్నీషియన్లలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే వ్యక్తిగా ఈ సినిమాటోగ్రాఫర్ మారనున్నాడు

తాజా వార్తలు