రౌడీ బాయ్స్ మోషన్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Aug 24, 2021 3:41 pm IST

ఆశిష్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మిస్తున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రం కి హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో ఆశిష్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కి సంబందించిన మోషన్ పోస్టర్ ఇప్పటికే వన్ మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడం జరిగింది.

ఈ చిత్రం లో ఆశిష్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మాధి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ను ఈ ఏడాది అక్టోబర్ కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :