‘ఐ’ చిత్రం కోసం ఎదురుచూస్తున్న అందరికి ఒక శుభవార్త. నిర్మానంతరపు పనులలోకి అడుగు పెట్టిన ఈ చిత్రం సెన్సార్ 18 న జరగనుంది. ఈ చిత్రం తమిళ్ తెలుగు హింది బాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
ఈ రొమాంటిక్ అడ్వెంచర్ చిత్రం లో విక్రం మూడు విభిన్న అవతారాలలో కనపడనున్నాడు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.


