చాన్నాళ్ళ తరువాత ఇలియానా మళ్లీ వార్తలలో నిలిచింది. బాలీవుడ్ లో హిట్లు వస్తున్నా ఇల్లూ కి అంతగా అవకాశాలు రావడం లేదు. అందుకే మెయిన్ తేరా హీరో సినిమాలో బికినీ అవతారం ఎత్తింది
ప్రస్తుతం ఇలియానా గ్లామర్ పాళ్ళని తన సినిమాలలో పెంచే పనిలో వుంది. త్వరలో ఈ భామని చాలా హాట్ గా చుడనున్నాం. ఈ స్టేట్మెంట్ లో తెలుగు దర్శకుల, నటుల దృష్టి ఇలియానా పై పడిందని సమాచారం
ఇలియానా తెలుగులో అగ్రతారలు అందరితో నటించింది. ఒక్కసారి ఈ భామ తలుచుకుంటే మళ్లీ తెలుగు తెరపై వెలగడం పెద్ద మ్యాటర్ కాదు అన్నది వాస్తవమే కదండీ


