విక్రమ్ ‘ధ్రువ నట్చత్తిరమ్’ టీజర్ రిలీజ్ !

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన చిత్రం ‘ధ్రువ నట్చత్తిరమ్’. ఈ సినిమా 3వ టీజర్ విడుదలైయింది. రీతూ వర్మ ,ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు.

సీనియర్ హీరోయిన్స్ రాధికా, సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఓండ్రగా ఎంటర్టైన్మెంట్స్ , ఎస్కేప్ మోషన్ పిక్చర్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది . తెలుగులో ఈ సినిమా ‘ధ్రువనక్షత్రం’గా రానుంది.

ఈ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపించనున్న విక్రమ్ ప్రస్తుతం హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సామి స్క్క్యేర్’ చిత్రంలో నటిస్తున్నాడు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి :

Exit mobile version