“రాధే శ్యామ్” డైరెక్టర్ నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

“రాధే శ్యామ్” డైరెక్టర్ నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jun 7, 2023 9:02 AM IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా “ఆదిపురుష్” తో అంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా చూస్తుండగా అయితే ఈ సినిమా కన్నా ముందు “రాధే శ్యామ్” అనే పరాజయాన్ని అయితే అందుకున్నాడు. మరి ప్రేమకి విధికి మధ్య యుద్ధం అనే యూనిక్ కాన్సెప్ట్ తో అయితే యంగ్ దర్శకుడు రాధా కృష్ణ ప్రభాస్ తో ప్రయోగం చేసాడు కానీ అది సక్సెస్ అవ్వలేదు.

మరి దీని తర్వాత అయితే రాధా కృష్ణ ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ కూడా చేయలేదు. అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ అయితే ఇపుడు వినిపిస్తుంది. ఈ యంగ్ దర్శకుడు నెక్స్ట్ ఓ తమిళ హీరోతో అయితే సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దీనిని కూడా యూవీ క్రియేషన్స్ వారే నిర్మాణం వహించే ఛాన్స్ ఉందని టాక్. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు