మన ఇండియన్ సినిమా దగ్గర తనదైన వినూత్న సినిమాలతో అలరించిన డిఘజ6దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తన 90ల వయసులో కూడా తనలోని దర్శకునికి పని చెప్పి చేసిన మరో క్రేజీ ప్రాజెక్ట్ నే ‘సింగ్ గీతం”. మాట పాటైపోతే అనే ఒక వినూత్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి రన్ చూసిన ఆడియెన్స్ కి కూడా ఒక కొత్త థ్రిల్ ట్రీట్ అందించింది.
ఇలా ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఎట్టకేలకు ఓటీటీ లోకి ఈ సినిమా వచ్చేసింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఇవాళ్టి నుంచి ఈ సినిమాని అందుబాటులోకి తీసుకొచ్చేశారు. సో అప్పుడు చూడని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడండి. ఇక ఈ సినిమాకి సింగీతం గారి ఆలోచనకు దేవిశ్రీప్రసాద్ ప్రాణం పోసాడు. అలాగే నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి అన్నీ దగ్గరుండి సినిమా ఇంత బాగా రావడంలో తోడ్పడ్డారు.
సింగ్ గీతం సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


